Black Fungus: డయాబెటిస్ పేషెంట్లు జామకాయల్ని ఇలా తినండి.. బ్లాక్ ఫంగస్‌ను అడ్డుకోండి

Diabetes and Black Fungus: బ్లడ్ షుగర్ కంట్రోల్‌లో ఉండాలంటే... జామకాయలు తినాలి. జామలో ఉండే పోషకాలు డయాబెటిస్ అంతు చూస్తాయి. అలాగే బ్లాక్ ఫంగస్ రాకుండా ఉండాలంటే... ఇమ్యూనిటీ పెంచుకోవడానికి జామకాయలు తినాలి.