Black Fungus: బ్లాక్ ఫంగస్ నుంచి కళ్లను కాపాడుకోండి... ఇవి ఎక్కువగా తినండి

Black Fungus: బ్లాక్ ఫంగస్... ముక్కు, నోటి ద్వారా శరీరంలోకి వెళ్లి... ముందుగా కళ్లను టార్గెట్ చేస్తోంది. ఆ కళ్లలో ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవడానికి ఏయే ఆహారాలు తీసుకోవాలో తెలుసుకుందాం.