Swiggy Report: నిమిషానికి 115 ఆర్డర్లు.. భారతీయులకు ఫేవరేట్ ఫుడ్ ఇదే.. మరీ ఇంత పిచ్చా?
Swiggy Report: నిమిషానికి 115 ఆర్డర్లు.. భారతీయులకు ఫేవరేట్ ఫుడ్ ఇదే.. మరీ ఇంత పిచ్చా?
Swiggy’s sixth annual StatEATstics : ఫుడ్ డెలివరీ యాప్స్ వచ్చిన తర్వాత రెస్టారెంట్ రంగంలో ఎన్నో మార్పులు వచ్చాయి. హోటల్‌కు వెళ్లి తినే వారి కన్నా.. ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసుకునే వారి సంఖ్య పెరిగింది. నచ్చిన ఫుడ్‌ను.. నచ్చిన హోటల్ నుంచి తెప్పించుకొని... లాగిస్తున్నారు. ఈ ఏడాది ఎక్కువ మంది ఆర్డర్ చేసిన ఫుడ్ ఏదో తెలుసా..?