Bird flu : బర్డ్ ఫ్లూ టైంలో చికెన్ , కోడిగుడ్లు తినొచ్చా..? ఈ విషయాలు తెలుసుకోండి..

Bird flu : చికెన్, గుడ్లు తినడం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవని నిపుణులు సూచించినా ప్రజలు కోడి పేరెత్తితేనే ఆమడ దూరం పరిగెడుతున్నారు.