Gold Rate Today: పసిడి ప్రియులకు షాక్.. మళ్లీ బంగారం పరుగులు.. తెలుగు రాష్ట్రాల్లో తాజా రేట్లు

Big shock to gold lovers: పసిడి ప్రియులకు షాక్ లు తప్పడం లేదు. బంగారం కొనుగోలు చేయాలి అనుకునే వారు మరికొన్ని రోజులు వెయిట్ చేయకతప్పదేమో.. రెండు మూడు రోజులు స్థిరంగా కనిపించిన బంగారం ధరలు ఒక్కసారిగా పెరిగాయి.