Home » photogallery » life-style » BEWARE OF THESE 4 WARNING SIGNS OF DIABETES THAT SHOW UP ON YOUR SKIN NK GH

Diabetes Symptoms: చర్మంలో ఈ మార్పులు వస్తున్నాయా... డయాబెటిస్ కావచ్చు

Diabetes Skin Symptoms: ఏదైనా దీర్ఘ కాలిక వ్యాధి ఒక్కసారిగా వచ్చేయదు. అది వచ్చే ముందు కొన్ని ముందస్తు లక్షణాలు కనిపిస్తాయి. డయాబెటిస్ విషయంలో చర్మానికి సంబంధించి కనిపించే గుర్తులను తెలుసుకుందాం.