Home » photogallery » life-style »

BEST LONG WEEKEND GETAWAYS TO EXPLORE THIS YEAR UMG GH

Weekend Getaways: వీకెండ్ టూర్‌కి ఈ ప్లేస్‌లు బెస్ట్.. మిమ్మల్ని మీరే మైమరచిపోతారు..!

చాలామందికి ప్రస్తుతం వరుసగా సెలవులు (Holidays) వచ్చాయి. మొహర్రం, రక్షాబంధన్, స్వాతంత్ర్య దినోత్సవం నుంచి మొదలై జన్మాష్టమి రోజున సెలవులు ముగుస్తాయి. ఈ వీకెండ్‌ (Weekend)లో ఎంజాయ్‌ చేయగల పర్యాటక (Tourist Places) ప్రదేశాలు, అక్కడి సౌకర్యాల గురించి తెలుసుకుందాం.