ఢిల్లీలోని లోధి గార్డెన్ చుట్టూ మహమ్మద్ షా సమాధి సికందర్ లోఢి సమాధి, శిషా గుంబాజ్, బారా గుంబాజ్ వంటి స్మారక కాలు ఉన్నాయి. ఈ స్థలం 90 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఇక్కడ జంటలు ఫోటోషూట్ల కోసం ఎంపిక చేసుకుంటారు. ఈ ప్రీ వెడ్డింగ్ షూట్‌కి మంచిదని అంటారు. Image-shutterstock.com