అలాగే స్థూలకాయ సమస్యను తగ్గించడం దీర్ఘకాలిక మంట, కాలేయ సంబంధిత వ్యాధులు, ఊబకాయం, క్యాన్సర్తో బాధపడేవారికి బీట్రూట్ ఎంతగానో ఉపయోగపడుతుంది. రక్తహీనత సమస్యని పరిష్కరిస్తుంది. రక్తాన్ని శుభ్రపరుస్తుంది. జీవక్రియను పెంచుతుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. దంతాల సమస్యలని నివారిస్తుంది. కిడ్నీ సమస్యలతో బాధపడేవారు బీట్ రూట్ తీసుకుంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలి.