Lipstick Seeds: లాభాలు కురిపిస్తున్నలిప్‌స్టిక్ తయారీ గింజలు.. మరెన్నో ప్రయోజనాలు

Beautiful Lips: మగువల అందాల గురించి వర్ణించాలంటే మొదట పెదాలతోనే మొదలెడతారు. అలాంటి పెదాలను మరింత అందంగా తాయారు చేయడంలో లిప్‌స్టిక్ ది ప్రధాన పాత్ర. ఈ పంట ఏపీ రైతులకు లాభాలు కూడా పండిస్తోంది. మరెన్నో ప్రయోజనాలు అందిస్తోంది.