Benefits of Eggs: కోడిగుడ్లను ఇలా తీసుకుంటే ..ఇక డాక్టర్‌ దగ్గరకు వెళ్లాల్సిన అవసరం లేదు..

Eating Eggs: రోజుకు మూడు గుడ్లు తింటే మీ ఆరోగ్యానికి చాలా మేలని నిపుణులు సూచిస్తున్నారు. ఇలా ప్రతిరోజూ తింటే.. అనేక వ్యాధుల నుంచి తప్పించుకోవచ్చిని ఇది పరిశోధనలో వెల్లడైందని పేర్కొంటున్నారు. కావున ఈ రోజు నుంచే మీరు కూడా ఆహారంలో మూడు గుడ్లు చేర్చుకుంటే.. మేలను అభిప్రాయపడుతున్నారు.