హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » లైఫ్ స్టైల్ »

Winter Tips: చలికాలంలో ఫేస్ ఆయిల్స్ ఉపయోగించడం వల్ల కలిగే ప్రయోజనాలు!

Winter Tips: చలికాలంలో ఫేస్ ఆయిల్స్ ఉపయోగించడం వల్ల కలిగే ప్రయోజనాలు!

Winter Tips:చర్మాన్ని శుభ్రం చేసుకున్న తర్వాత, కొన్ని చుక్కల అర్గాన్ ఆయిల్ ను నేరుగా ముఖంపై అప్లై చేసి మసాజ్ చేయాలి. ఆర్గాన్ ఆయిల్ అధిక తేమను కలిగి ఉంటుంది కాబట్టి ఇది చర్మంలో తేమను నిలుపుతుంది. మీ ముఖాన్ని ప్రకాశవంతంగా, మృదువుగా చేస్తుంది.

Top Stories