Dragon fruit: డ్రాగన్ ఫ్రూట్స్‌కి ఆ పేరెలా వచ్చింది... వాటిని ఎందుకు తినాలి?

Dragon Fruit : ఈమధ్య కాలంలో ప్రపంచదేశాలతోపాటూ ఇండియాలో కూడా ఎక్కువగా కనిపిస్తున్న పండ్లలో డ్రాగన్ ఫ్రూట్స్ కూడా ఉంటున్నాయి. వీటి ప్రయోజనాల్ని గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం... తెలంగాణలో వీటి సాగుకు కృషిచేస్తోంది.