Pics : అందాల రచ్చ చేస్తున్న కైలీ జెన్నర్... చూపు తిప్పుకోలేరంతే...
Pics : అందాల రచ్చ చేస్తున్న కైలీ జెన్నర్... చూపు తిప్పుకోలేరంతే...
వయస్సు 23 ఏళ్లు. రూ.6,500 కోట్ల ఆస్తి. ప్రపంచంలోనే యంగెస్ట్ సెల్ఫ్-మేడ్ బిలియనీర్‌గా పేరు తెచ్చుకుంది కైలీ జెన్నర్. 2015లో కాస్మొటిక్స్ వ్యాపారాన్ని ప్రారంభించిన కైలీ... ఇన్‌స్టాగ్రాంలో 18.5 కోట్ల మంది ఫాలోయర్స్‌ని సంపాదించుకుంది. 2018లో ఓ పాపకు జన్మనిచ్చాక ఈ బ్యూటీకి ఫాలోయింగ్ పెరగడం విశేషం.