గంధం ముఖాన్ని మరింత మెరిసేలా చేస్తుంది. రోజ్ వాటర్ చర్మాన్ని తాజాగా ఉంచుంది. రెండు టీ స్పూన్ల గంధపు పొడిలో తగినంత రోజ్ వాటర్ పోసి ఫేస్ ప్యాక్ చేసుకోవాలి. పూర్తిగా ఎండిపోయిన తర్వాత ముఖాన్ని కడుక్కుంటే సరిపోతుంది. ఈ చిట్కాలు పాటిస్తే సమ్మర్లో మీ ముఖం సౌందర్యం మరింత పెరుగుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)