Pimples: మొటిమలను తేలిగ్గా తీసుకోవద్దు.. ముఖంపై అవి ఉంటే మీ ఒంట్లో ఈ రోగాలున్నట్లే..

Pimples: సాధారణంగా మొటిమలు అంటే అవి టీనేజర్లకే వస్తాయని కొట్టిపడేస్తాం. కానీ వయసుతో సంబంధం లేకుండా ఎవరికైనా శరీరంలో ఎక్కడైనా మొటిమలు రావచ్చు. కేవలం ముఖంపై మాత్రమే కాదు మెడ, వీపు, భుజాల కింది భాగమైన చేతుల పైన, పొట్ట పైన ఇలా శరీరంలోని పలు చోట్ల మొటిమలు రావచ్చు.