Dark Circle | Skin care: కళ్ల కింద నల్లటి వలయాలున్నాయా? ఈ చిట్కాలు పాటిస్తే మాయం..

Dark Circle | Skin care: అందం గురించి వివరించాలంటే.. ఎవరైనా ముందు కళ్ల గురించే చెబుతారు. ఎందరో కవులు నయనాలపై కవిత్వాలు రాశారు. కళ్లపై ఎన్నో సినిమా పాటలు కూడా ఉన్నాయి. అందుకే మానవ శరీరంలో కళ్లకున్న ప్రత్యేకతే వేరు. మరి అలాంటి కళ్ల కింద నల్లటి వలయాలు ఉంటే చూసేందుకు అస్సలు బాగోదు. మరి అవి పోవాలంటే ఏం చేయాలో తెలుసా?