Pics: పబ్లిక్‌గా బ్రెస్ట్ ఫీడింగ్ చేస్తూ... మోడల్ ఫోటో షూట్
Pics: పబ్లిక్‌గా బ్రెస్ట్ ఫీడింగ్ చేస్తూ... మోడల్ ఫోటో షూట్
సౌత్ ఏషియన్ మోడల్.. షయాన్ పబ్లిక్ బ్రెస్ట్ ఫీడింగ్ ఫోటోలు షేర్ చేసింది. అంతర్జాతీయ తల్లిపాల వారోత్సవాల తర్వాత షాయాన్ చేసిన ఈ పోటోలు ఆమె తన ఇనస్టాగ్రామ్‌లో పోస్టు చేసింది. పబ్లిక్‌గా పిల్లలకు తల్లి పాలను ఇవ్వడంలో ఎలాంటి సందేహాలు, అనుమానాలు అవసరం లేదంది ఈ డస్కీ బ్యూటీ.
మోడల్ షయాన్ మెండెలాక్ పబ్లిక్‌గా బ్రెస్ట్ ఫీడ్ చేస్తూ ఫోటోలకు ఫోజులిచ్చింది.
2/ 8
తన బిడ్డకు బహిరంగంగా చనుబాలు ఇస్తూ ఫోటోషూట్ నిర్వహించి సోషల్ మీడియాలో పోస్టు చేసింది.
3/ 8
దీంతో మోడల్ షయాన్ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
4/ 8
తల్లులు బహరింగ ప్రదేశాల్లో బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వడంపై మన దేశంలో అనేక వివాదాలు నడుస్తున్నాయి.
5/ 8
మహిళలు పిల్లలకు బహిరంగ ప్రదేశాల్లో పాలివ్వడం పట్ల ఎలాంటి అనుమానాలు వద్దంటూ షయాన్ తన ఫోటోల్ని పోస్టు చేసింది. ఏడారి ప్రాంతాలకు తన బిడ్డను తీసుకెళ్లి... ఒంటెలపై ప్రయాణిస్తూ.. తన బిడ్డతో ఎంతో ఆనందంగా గడిపానని తెలిపింది.
6/ 8
ఈ ప్రత్యేకమైన ఫోటోను ప్రపంచ తల్లిపాల వారాత్సోవల్లో భాగంగా దక్షిణాసియా మహిళల కోసం షేర్ చేస్తున్నానని షయాన్ పేర్కొంది.
7/ 8
తన కొడుకు అయాతో తనెంతో ఎంజాయ్ చేస్తున్నట్లు పేర్కొంది
8/ 8
డస్కీ బ్యూటీ షయాన్ షేర్ చేసిన ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.