Diet for Healthy Hair: జుట్టు సమస్యలతో బాధపడుతున్నారా? ఈ డైట్‌తో అన్నింటికీ శాశ్వత పరిష్కారం

Hair Problems: ఈ రోజుల్లో ఎంతో మంది జుట్టు రాలే సమస్యతో బాధపడుతున్నారు. అంతేకాదు చుండ్రు, తెల్ల జుట్టు ఇతర సమస్యలు కూడా వేధిస్తున్నాయి. ఐతే షాంపులు, మందులతో ఎన్నో ప్రయత్నాలు చేసినా సమస్య తగ్గడం లేదు. ఏదో తాత్కాలిక ఉపశమనం కలుగుతుందని తప్ప.. శాశ్వత పరిష్కారం దొరకడం లేదు.