డిజిటల్ వేయింగ్ స్కేల్.. 85 శాతం డిస్కౌంట్.. బరువు తగ్గే వారికి సరైన ఆప్షన్
డిజిటల్ వేయింగ్ స్కేల్.. 85 శాతం డిస్కౌంట్.. బరువు తగ్గే వారికి సరైన ఆప్షన్
Electronic Digital Weighing Scale : బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్నా... మీకు తెలియకుండానే ఎక్కువ ఆహారం తినేస్తున్నారా.. అయితే.. మీకు సరైన స్కేల్ కావాలి. ఎంత తింటున్నారో.. చూసుకొని.. కరెక్టుగా తినవచ్చు. ఇంకా చాలా ప్రయోజనాలు ఉన్నాయి. పూర్తి వివరాలు తెలుసుకుందాం. (All images credit -
https://www.amazon.in/beatXP-Multipurpose-Portable-Electronic-Weighing/dp/B0B61DSF17)
ఇది beatXP కంపెనీ తయారుచేసిన కిచెన్ స్కేల్. 10 కేజీల వరకూ దీనిపై బరువు చూడవచ్చు. అనేక రకాల అవసరాల కోసం దీన్ని వాడుకోవచ్చు. ఇది ఎలక్ట్రానిక్ డిజిటల్ వేయింగ్ స్కేల్ కావడం వల్ల వాడటం చాలా తేలిక.
2/ 13
ఈ వేయింగ్ స్కేలుకి 2 ఏళ్ల వారంటీ ఉంది. అందుకే దీనికి మంచి రేటింగ్, రివ్యూ ఉంది. దీనిపై బరువు చూసుకునేందుకు వీలుగా బ్యాక్ లైట్ LCD డిస్ప్లే ఉంది.
3/ 13
ఈ వేయింగ్ స్కేల్ బరువు 1.3 కేజీలు. ఇది 22.5 x 15.5 x 3.5 cm డైమెన్షన్స్ కలిగివుంది.
4/ 13
ఈ వేయింగ్ స్కేలుకి మల్టిపుల్ ఫీచర్స్ ఉన్నాయి. ఆన్/ఆఫ్ మోడ్ ఉంది.
5/ 13
దీనికి టేర్ (tare) ఫంక్షన్ ఉంది. దీని ద్వారా మనం ఏదైనా గిన్నెను స్కేల్‌పై ఉంచి.. టేర్ ప్రెస్ చేస్తే.. ఆ గిన్నె బరువును లెక్కలోకి తీసుకోదు. అప్పుడు మనం ఆ గిన్నెలో ఏ పదార్థం వేస్తామో, దాని బరువు మాత్రమే తెలుసుకునే వీలు ఉంటుంది.
6/ 13
ఈ స్కేలుకు యూనిట్ ఎక్స్ఛేంజ్ ఫంక్షన్, ఓవర్ లోడ్ ఇండికేటర్ కూడా ఉన్నాయి.
7/ 13
బరువు తగ్గాలి అనుకునేవారు.. ఈ స్కేలు ద్వారా తాము ఎంత తింటున్నదీ క్లియర్‌గా తెలుసుకోవచ్చు. ఎక్కువ తినకుండా జాగ్రత్త పడవచ్చు.
8/ 13
పిల్లలు, పెంపుడు జంతువులకు ఆహారం ఇచ్చేటప్పుడు కూడా ఈ స్కేలుపై చెక్ చేసి.. సరిపడా ఇవ్వొచ్చు. తద్వారా పిల్లలు, పెంపుడు జంతువుల ఎదుగుదల క్రమ పద్ధతిలో ఉంటుంది.
9/ 13
మనం బయటి నుంచి సామాన్లు కొని తెచ్చుకున్నప్పుడు.. ఈ స్కేలుపై తూకం చూసుకోవచ్చు. తద్వారా షాపు వాళ్లు మోసం చేస్తే, తెలిసిపోతుంది.
10/ 13
ఈ వేయింగ్ మిషన్కి ఇంకా వైడ్ స్క్రీన్ డిస్ప్లే, ఆటోమేటిక్ డేటా లాకింగ్, లో బ్యాటరీ ఇండికేటర్, లో పవర్ కన్స్సంప్షన్, హై ప్రెసిషన్ సెన్సార్ వంటివి ఉన్నాయి. ఓవర్ లోడ్ అయినప్పుడు స్కేల్.. O/Cగా కనిపిస్తుంది.
11/ 13
తూకం సరిగా చూపించేందుకు ఈ వేయింగ్ స్కేలును ఫ్లాట్ సర్ఫేస్పై ఉంచాల్సి ఉంటుంది. PVCతో తయారైన ఈ స్కేల్ వైట్ కలర్లో ఉంటుందని తెలిపారు.
12/ 13
దీని అసలు ధర రూ.1,999 కాగా.. అమెజాన్‌లో దీన్ని 85 శాతం డిస్కౌంట్‌తో రూ.299కి అమ్ముతున్నారు.
13/ 13
అమెజాన్‌లో ఇదివరకు కొనుక్కున్న వారు సంబంధిత ఫొటోలను రివ్యూలో పోస్ట్ చేస్తున్నారు. అక్కడ ఇది ఎలా ఉందో తెలుసుకోవచ్చు.