గడ్డం జుట్టు రాలడానికి కారణాలు: పురుషుల గడ్డం వెంట్రుకలు రాలడానికి చాలా కారణాలు ఉంటాయి.జన్యుపరమైన కారణాలతో పాటు, ఫంగల్ ఇన్ఫెక్షన్లు, టెస్టోస్టెరాన్ హార్మోన్ లోపం, కీమోథెరపీ, ఆటో ఇమ్యూన్ వ్యాధులు, ప్రోటీన్, జింక్ లేకపోవడం అలాగే పరిశుభ్రత నిర్వహణ లేకపోవడం వంటివి కూడా గడ్డం జుట్టు రాలిపోవడానికి కారణమవుతాయి. గడ్డం వెంట్రుకలురాలడాన్ని ఆపడానికి కొన్ని సులభమైన మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.(ప్రతీకాత్మక చిత్రం)