Head bath: రోజు తల స్నానం చేయడం మంచిదేనా?.. ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోండి..

కొందరు రోజు తల స్నానం చేస్తుంటారు. అలా చేయకపోతే వారికి మనసున పట్టదు. మరి రోజు తల స్నానం చేయడం మంచిదేనా..? అనే సందేహలు చాలా మందిలో ఉంటాయి. మరి ఇందుకు సంబంధించి నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు చూద్దాం..