Back Pain: బ్యాక్ పెయిన్ వేధిస్తోందా... ఈ 7 టిప్స్ పాటిస్తే నొప్పి పరార్

Back Pain problem: బ్యాక్ పెయిన్ తగ్గించుకునే ముందు... అసలు అది ఎందుకు వస్తుందో, కారణాలేంటో, ఎలా తగ్గించుకోవాలో, ఏ సింపుల్ చిట్కాలు పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం.