ఎర్రటి మందార చాయ్ తాగితే అందంతో పాటు ఆరోగ్యం కూడా బాగుంటుంది. మందార టీలో విటమిన్ సీ, విటమిన్ ఏతో పాటు జింక్, ఇతర ఖనిజ లవణాలు పుష్కలముగా ఉంటాయి. ఇందులో ఉండే యాంటీ యాక్సిడెంట్లు, విటమిన్ సీ జట్టుకు ఎంతో మేలు చేస్తాయి. ఇవే కాదు మందారతో ఇంకా ఎన్నో బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
[caption id="attachment_1162896" align="alignnone" width="509"] మందారలో ఉండే ఎమినో యాసిడ్స్ జుట్టు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. మందార టీని క్రమం తప్పకుండా తాగితే వెంట్రుకలు ఊడడం వంటి సమస్యలు తగ్గుతాయి. జుట్టు ఒత్తుగా బాగా పెరుగుతుంది. చుండ్రు, తెల్ల వెంట్రుకలు కూడా తగ్గుతాయి. (ప్రతీకాత్మక చిత్రం)