Home » photogallery » life-style »

AS PRICE OF LEMONS INCREASING USE THESE 7 FOODS FOR LEMON SUBSTITUTION RNK

Rise in price of lemon: నిమ్మకాయలకు ప్రత్యమ్నాయం.. ఈ 7 స్మార్ట్, చవకైన ఫుడ్స్..

Rise in price of lemon: నిమ్మ పంట దిగుబడి తగ్గిందని, రంజాన్‌, ఉష్ణోగ్రతల పెరుగుదల కారణంగా డిమాండ్‌ ఎక్కువగా ఉందని ఓ వార్తనివేదిక పేర్కొంది.సలాడ్‌లు, సూప్‌లు, పానీయాలు, బేకింగ్ కోసం నిమ్మరసానికి 7 ప్రత్యమ్నాయాలు ఉన్నాయి.