Home cleaning tips: పండగవేళ.. ఇంటిని తక్కువ టైంలోనే క్లీన్‌ చేసుకోవచ్చు!

Home cleaning tips and tricks: దీపావళి రానుంది. దీంతో ఇల్లు శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది. అయితే, కొన్ని చిట్కాలు అనుసరించి సులభంగా ఇంటిని మెరిసేలా చేసుకోవచ్చు. అవేంటో తెలుసుకుందాం.