Health Care : నిద్రలేచి నేరుగా బాత్రూమ్కి వెళుతున్నారా..? అయితే, ప్రమాదానికి హాయ్ చెప్పినట్టే..!
Health Care : నిద్రలేచి నేరుగా బాత్రూమ్కి వెళుతున్నారా..? అయితే, ప్రమాదానికి హాయ్ చెప్పినట్టే..!
Health Care : నేటి బిజీ లైఫ్స్టైల్లో ప్రజలకు సమయం చాలా తక్కువ. దీంతో.. మనలో చాలా మంది తెలియకుండా పొరపాట్లు చేస్తారు. దీంతో.. కొన్ని పొరపాట్లు వల్ల మన ఆరోగ్యం డేంజర్ లో పడే అవకాశం ఉంది. అలాంటి.. ఓ పొరపాటు గురించి ఇక్కడ చెప్పుకుందాం.
మనకు తెలిసి.. తెలియక ఉదయం నిద్రలేవగానే కొన్ని కొన్ని తప్పులు చేస్తుంటాం. దీనివల్ల వాటి ప్రభావం మన దైనందిన జీవితంపై తీవ్రంగా పడుతుంది. దీంతో మన పని నాణ్యత తగ్గడానికి కారణంగా మారుతుంది.
2/ 7
నిత్యం ఉరుకుల పరుగుల జీవితంలో బిజీగా ఉండి.. ఎక్కువ తినడం, నిద్రను నిర్లక్ష్యం చేస్తున్నారు. వీటి వల్ల అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు ప్రజలు. కానీ మన ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే మరొక విషయం ఉంది. అది కూడా అనేక సమస్యల్ని సృష్టిస్తుంది.
3/ 7
తొందరపాటుతో మనం చాలా తప్పులు చేస్తాం. ఆ తొందరపాటు మన ఆరోగ్యాన్ని చెడుగా ప్రభావితం చేస్తుంది. మనలో చాలా మంది నిద్ర లేవగానే నేరుగా బాత్రూమ్ కి వెళుతున్నారు. అయితే.. మనం తెలియకుండా చేసే పెద్ద పొరపాటు ఇదే.
4/ 7
మంచి మరియు ఆరోగ్యకరమైన జీవితానికి సరైన నిద్ర అవసరం. ఒక వ్యక్తి కనీసం 6 గంటలు నిద్రపోవాలి. నిద్రలేమి వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తి.. మనం డేంజర్ లో పడే అవకాశం ఉంది. అదేవిధంగా.. నిద్రలేచి నేరుగా బాత్రూమ్కు వెళ్లడం కూడా మీకు ప్రమాదకరం.
5/ 7
మీరు అకస్మాత్తుగా నిద్ర నుండి మేల్కొన్నప్పుడు.. మీ రక్తపోటు తక్కువగా ఉంటుంది. కాబట్టి నిద్రలేచిన తర్వాత.. కొంత సమయం వేచి ఉండి.. ఆపై బాత్రూమ్కు వెళ్లండి. ఇది మీ శరీరాన్ని సాధారణ స్థితికి తీసుకువస్తుంది.
6/ 7
నిద్రలేచి నేరుగా బాత్ రూంలోకి వెళితే గుండెపోటు, పక్షవాతం వచ్చే అవకాశం ఉంది. ఇది ప్రాణాంతకం కావచ్చు కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాలి.
7/ 7
ఆగ్రాలో, భారత్ వికాస్ పరిషత్ లైజన్ బ్రాంచ్ ఫతేబాద్లోని ఒక హోటల్లో ఆరోగ్య సదస్సును నిర్వహించింది. ఈ చర్చ సందర్భంగా డా. ఈ విషయాన్ని సంధ్యా జైన్ తెలిపారు. కాబట్టి.. నిద్ర లేవగానే కాసేపు ఆగి.. బాత్రూమ్ కి వెళితే మంచిది.