బరువు తగ్గాలంటే.. మనం ఏ సమయంలో వ్యాయామం చేస్తున్నామనే (What time is good for Exercise) విషయంపై ఆధారపడి ఉంటుందట. ఉదయం వ్యాయామం చేసినా లేదా సాయంత్రం వర్కౌట్ చేసినా, మీరు బరువు తగ్గాలని ప్లాన్ చేసుకుంటే మీరు రోజులో ఏ సమయంలో శారీరక శ్రమ (What time is good for Exercise) లో పాల్గొంటున్నారు అనేది చాలా ముఖ్యం. (ప్రతీకాత్మక చిత్రం)
ముఖ్యంగా శారీరక శ్రమ ఉదయం ఖాళీ కడుపుతో జరుగుతుంది. ఉదయం, శరీర జీవక్రియను వేగవంతం చేస్తుంది, ఇది బరువు తగ్గడానికి (Weight loss) మంచి సంకేతం. కాబట్టి ఉదయాన్నే శరీరాన్ని కఠోరమైన వ్యాయామాలు చేయడం వల్ల వ్యక్తి మొత్తం ఆరోగ్యానికి ప్రయోజనం చేకూర్చడమే కాకుండా, ఎక్కువ కొవ్వులు కరిగిపోతాయి. (ప్రతీకాత్మక చిత్రం)