Home » photogallery » life-style »

ANDHRA PRADESH POOR PEOPLE LIVES IN GRAVEYARD BATHING SLEEPING EATING ALL ARE THERE IN NELLORE NGS

Graveyard Life: రియల్ లైఫ్ లో స్పైడర్ సినిమా.. శ్మశానంలో కాపురాలు.. సమాధులే పట్టు పరుపులు.. ఎక్కడో తెలుసా?

Grave Yard Life: టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు నటించిన స్పైడర్ సినిమాలో విలన్ ఎస్ జె సూర్యా పుట్టి పెరిగింది అంతా శ్మశానంలోనే.. అయితే ఇలా సినిమాలోనే కాదు.. నిజ జీవితంలో కొందరు శ్మశానంలోనే జీవిస్తున్నారు. శ్మశానంలో కాపురాలు చేస్తున్నారు. సమాధులనే పట్టు పరుపులుగా చేసుకుంటున్నారు.