AMLA USES FOR IMMUNITY BUILDING HERE ARE THE DEATILS WITH PHOTOGALLERY MK
ఇమ్యూనిటీకి బూస్ట్ ఇచ్చే ఉసిరి...ఔషధ గుణాలు తెలుసుకోండి...
ఉసిరి పోషకాల గని అని చెప్పుకోవచ్చు. ఉసిరి వాడకం వలన జుట్టు మరియు చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుందని తెలిసిందే, జుట్టు మరియు చర్మ ఉత్పత్తులలో ఉసిరిని విరివిగా వాడుతున్నారు, కానీ ఉసిరి వాడకం వలన ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. శరీర రోగ నిరోధక వ్యవస్థను పెంచి, జలుబు మరియు దగ్గు వంటి సాధారణ జబ్బులను నయం చేస్తుంది.
ఉసిరి విటమిన్ ‘C’ని పుష్కలంగా కలిగి ఉండి, జలుబు, క్యాన్సర్ మరియు గుండె సంబంధిత వంటి సాధారణంగా, సహజంగా కలిగే వ్యాధులను తగ్గిస్తుంది.
2/ 8
విటమిన్ ‘C’ లోపం వలన వారు దీన్ని తినటం వలన త్వరగా కోలుకునే అవకాశం ఉంది.
3/ 8
ఉసిరి, కొవ్వు పదార్థాలను తగ్గించుటలో శక్తివంతంగా పని చేస్తుంది. ఉసిరిని తినటం వలన రక్తనాళాలలో ఉండే కొవ్వు పదార్థాల స్థాయిలను తగ్గించి, గుండె సంబంధిత వ్యాధులను కలగకుండా చేస్తుంది.
4/ 8
ఉసిరిని తినటం వలన జీర్ణవ్యవస్థలోని రిసెప్టార్లను ఉత్తేజ పరచి, జీర్ణక్రియ ఎంజైమ్ ఉత్పత్తిని పెంచుతుంది.
5/ 8
అధిక మొత్తంలో ఫైబర్లను కలిగి ఉండటం వలన జీర్ణక్రియ సమస్యలను సులభంగా తగ్గిస్తుంది.
6/ 8
ఉసిరి వివిధ రకాల ఆరోగ్య ప్రయోజానలను కలుగ చేయటమే కాకుండా, వివిధ రకాల వ్యాధి కారకాలతో పోరాడుతుంది.
7/ 8
ఉసిరి వివిధ రకాల ఆరోగ్య ప్రయోజానలను కలుగ చేయటమే కాకుండా, వివిధ రకాల వ్యాధి కారకాలతో పోరాడుతుంది.
8/ 8
శరీర రోగ నిరోధక వ్యవస్థను పెంచి, జలుబు మరియు దగ్గు వంటి సాధారణ జబ్బులను నయం చేస్తుంది.