Health Tips : వారెవ్వా వాల్‌నట్స్... గుండెకు ది బెస్ట్

డ్రైప్రూట్‌ అయిన వాల్‌నట్స్ మన ఆరోగ్యానికి ఎంతో మంచివి. తినడానికి కాస్త చేదుగా ఉన్నట్లు అనిపించినా... మన హెల్త్ విషయంలో అవి చేస్తున్న మేలు అంతా ఇంతా కాదు. గుండెను కాపాడటమే కాదు... ప్రాణాంతక వ్యాధులైన కాన్సర్, డయాబెటిస్ వంటి వ్యాధులను తగ్గిస్తున్నాయి. ఇక బరువు తగ్గడానికి చాలా మంది వాటిని తింటూ ఉంటారు.