Home » photogallery » life-style »

AMAZING HEALTH BENEFITS WITH CORIANDER BY DAILY TAKING RNK

Coriander health benefits: కొత్తిమీరను క్రమం తప్పకుండా తింటున్నారా? దీంతో ఈ ప్రాణాంతక వ్యాధికి చెక్ పెట్టొచ్చు..

కరోనా వైరస్‌ వ్యాప్తి చెందిన తర్వాత ప్రజల్లో రోగనిరోధక శక్తిపై అవగాహన పెరుగుతుంది. కొత్తిమీరలో ఉండే ఆక్సికోడోన్‌ ఫ్రీ రాడికల్స్‌ వల్ల సెల్యులార్‌ నష్టాన్ని తగ్గిస్తుంది. టోకోఫెరోల్స్‌ రోగనిరోధక శక్తిని పెంచే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి.