వైట్ చాకొలెట్లో ఫ్లావనాల్ అనే కంటెంట్ ఉంటుంది. అది హార్ట్ పేషెంట్లకు ఎంతో ప్రయోజనకరమైనది. కొన్ని అధ్యయనాల ప్రకారం వైట్ చాకొలెట్... తింటే గుండె పనితీరు మెరుగవుతుంది. నెగెటివ్ ఎఫెక్ట్స్ తగ్గిపోతాయి. కాలక్రమంలో గుండె బాగా పనిచేసేందుకు వైట్ చాకొలెట్స్ తినవచ్చు. కరొనరీ హార్ట్ సమస్య నివారణకు ఈ చాకొలెట్లను తింటే మంచిది.