Tomato Soup: టమాట సూప్‌.. ఆరోగ్యానికి మేలు.. ఇలా తయారు చేసుకోండి

Tomato Soup: మన ఇళ్లలో టమాటాల్ని రోజూ వంటల్లో వాడుతూనే ఉంటాం. ఈసారి స్పెషల్‌గా టమాట సూప్ తాగి చూడండి... ఆరోగ్యానికి మేలు అంటున్నారు డాక్టర్లు.