హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » లైఫ్ స్టైల్ »

Tea benefits: ఎముకలను దృఢంగా మార్చే టీ... రోజూ ఇలా తాగండి

Tea benefits: ఎముకలను దృఢంగా మార్చే టీ... రోజూ ఇలా తాగండి

Tea Health Benefits: టీ అంటే చాలా మంది ఇష్టపడుతుంటారు. కొంత మందికి 2, 3 గంటలకోసారి గుప్పుగుప్పుమని పొగలు కక్కే టీ కడుపులో పడాల్సిందే. దీనివల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయని తాజా పరిశోధనలు వెల్లడించాయి.

Top Stories