ఆలివ్ ఆయిల్ చర్మానికే కాదు, వెంట్రులకూ మంచిదే. జుట్టు ఎండిపోయినట్లు అనిపిస్తే, గుడ్డు సొనలో కొద్దిగా ఆలివ్ నూనె కలిపి తలకు రాసుకోవాలి. అరగంట తర్వాత తలస్నానం చెయ్యాలి. తరచూ ఇలా చేస్తే వెంట్రుకలు పట్టులా మారుతాయి. మృదుత్వాన్ని పొందుతాయి. (ప్రతీకాత్మక చిత్రం)