తలనొప్పి, ఫీవర్, కాలిన గాయాల్ని నయం చేయడంతోపాటూ... లైంగిక పటుత్వాన్ని పెంచే అద్భుత ఔషధ గుణాలు ఈ పండ్లలో ఉన్నాయి. ఈ పండ్ల జాతి మొక్కలు ఇప్పుడు ఆన్లైన్లో లభిస్తున్నాయి. ఈ పండ్లతో గ్వారానా అంటార్కిటికా () అనే ఎనర్జీ కూల్ డ్రింక్ కూడా తయారుచేసి ఆన్లైన్ ఈ-కామర్స్ సైట్లలో అమ్ముతున్నారు. (Image : Twitter / @ARU)
భయంకరమైన వ్యాధి కాన్సర్ అంతు చూసే అద్భుత గుణాలు కూడా గ్వారానాలో ఉన్నాయని తేలింది. ఈ పండ్లలోని కాటెచిన్, ఎపికాటెచిన్, ఎంట్-ఎపికాటెచిన్, ప్రొసియానిడిన్స్, బీ1, బీ2, బీ3, బీ4, ఏ2, సీ1 వంటి పోషకాలు... కాన్సర్ వ్యాధిని తరిమికొడుతున్నాయి. అందుకే ఈ పండ్లకు మెడిసిన్లో వీపరీతమైన డిమాండ్ ఉంది. (Image : Twitter / Dan✵)