Guarana Fruit: పురుషులారా ఈ పండు తింటే..పడక ఇంట్లో శృంగార సమరమే..

Guarana Fruit: చూడటానికి ఒంటికన్ను రాక్షసుడిలా కనిపించే పండు గ్వారానా. అసలు ఇలాంటి పండ్లు కూడా ఉన్నాయంటే నమ్మలేం. కానీ ఇవి దక్షిణ అమెరికాలోని అమెజాన్ అడవుల్లో పాకుతూ వెళ్లే గ్వారానా మొక్కలకు కాస్తాయి. అధిక బరువు తగ్గిస్తాయి. ఇంకా ఎన్నో ప్రయోజనాలు కలిగిస్తాయి. అవేంటో తెలుసుకుందాం.