Lowering cholesterol and improving heart health : అవిసె గింజల్లోని ఫైబర్, ఫైటోస్టెరాల్స్, ఒమేగా-3 వంటివి గుండెకు బలాన్నిస్తాయి. గుండె ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి. అందువల్ల ఓట్స్, సలాడ్స్, ఇతర చిరుతిళ్లతో కలిపి అవిసె గింజల్ని తినడం అలవాటు చేసుకుంటే... పై ప్రయోజనాలు పొందవచ్చు.