Black Currant health benefits: నల్ల ద్రాక్ష తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవీ...
Black Currant health benefits: నల్ల ద్రాక్ష తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవీ...
Health Benefits of Black Currant Fruits : మధ్య, ఉత్తర యూరప్, ఉత్తర ఆసియా దేశాల్లోని వాతావరణంలో పండుతాయి నల్ల ద్రాక్షలు. వీటిలో విటమిన్స్, మినలర్స్, యాంటీఆక్సిడెంట్స్, ఫ్లేవనాయిడ్స్, ఒమేగా-3 ఫాటీ యాసిడ్స్, ఫైబర్ ఇలా ఎన్నో పోషకాలు ఉంటాయి. ఇవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.
మధ్య, ఉత్తర యూరప్, ఉత్తర ఆసియా దేశాల్లోని వాతావరణంలో పండుతాయి నల్ల ద్రాక్షలు. వీటిలో విటమిన్స్, మినలర్స్, యాంటీఆక్సిడెంట్స్, ఫ్లేవనాయిడ్స్, ఒమేగా-3 ఫాటీ యాసిడ్స్, ఫైబర్ ఇలా ఎన్నో పోషకాలు ఉంటాయి. (Image : Twitter / Britishblackcurrants)
2/ 11
నల్ల ద్రాక్షలు మన గుండెను రోగాల నుంచీ కాపాడతాయి.
3/ 11
హైబీపీని కంట్రోల్ చెయ్యడానికి బ్లాక్ కరంట్స్ సహాయపడతాయి.
4/ 11
ఈ పండ్ల వల్ల రకరకాల ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా రక్షించుకోవచ్చు.
5/ 11
బ్రెయిన్‌కి ఎంతో మేలు చేస్తాయి నల్ల ద్రాక్షలు.
6/ 11
శరీరంలో రక్తం సరిగా లేనివారు నల్ల ద్రాక్షలు తింటే మేలు.
7/ 11
బ్లాక్ కరంట్ మన కళ్లకు మేలు చేస్తాయి.
8/ 11
నిద్ర సరిగా పట్టని వారికి నల్ల ద్రాక్ష చక్కగా నిద్ర వచ్చేలా చేస్తాయి.
9/ 11
గ్యాస్, కడుపులో మంట వంటి సమస్యలకు నల్ల ద్రాక్షలు చెక్ పెడతాయి.
10/ 11
ఎముకలు, దంతాలు పటిష్టంగా అయ్యేలా చేస్తాయి ఈ ఫ్రూట్స్
11/ 11
మల బద్ధకం నుంచీ రిలీఫ్ కావాలంటే నల్ల ద్రాక్ష తినాలి.