Home » photogallery » life-style »

ADITI RAO STYLING TIPS WEAR A SARI LIKE THIS FOR YOUR SPECIAL OCCASIONS RNK

అదితి రావు స్టైలింగ్ చిట్కాలు.. ప్రత్యేక సందర్భం కోసం ఇలా చీర కట్టుకోండి..

Aditi Rao: చీరను ఒకే విధంగా కట్టుకోకుండా ఈ కాలంలో విభిన్నంగా ప్రయత్నిస్తారు. జాకెట్ల మీద కొత్త మోడల్స్ ట్రై చేయడం, మిస్ అండ్ మ్యాచ్ చీరలు కట్టడం, ఫ్యూజన్ చీరలు ట్రై చేయడం మీకు కూడా కాస్త కొత్త అనుభూతిని కలిగిస్తుంది.