Vastu Tips: కొంపదీసి ఈ మొక్కల్ని మీ ఇంట్లో పెంచుతున్నారా..? వాస్తు శాస్త్రం ప్రకారం పెంచకూడదట!

Vastu Tips: ఇంటి ఆవరణలో కొన్ని పెంచకూడని మొక్కలున్నాయని వాస్తు శాస్త్రం చెబుతోంది. వీటి వల్ల లాభాల కంటే నష్టాలే ఎక్కువగా ఉంటాయని పేర్కొంటుంది. ఆ మొక్కలు ఏవో చూద్దాం.