Home » photogallery » life-style »

ACCORDING TO HEALTH EXPERTS THESE FOODS ARE GOOD FOR YOUR KIDNEYS HEALTH AND KEEP AWAY FROM KIDNEY PROBLEMS SRD

Kidneys Health : ఈ ఆహారం తింటే.. మీ కిడ్నీలు సేఫ్.. చాలా ఆరోగ్య సమస్యలకు టాటా చెప్పినట్టే..!

Kidneys Health : మన శరీరంలో అత్యంత ముఖ్యమైన అవయవం కిడ్నీలు (Kidneys). ఇది మన శరీరంలో ఫిల్టర్ గా పనిచేసి శరీరంలోని టాక్సిన్స్ ను బయటకు పంపడడంలో సహాయపడతాయి. శరీరమంతా ప్రవహించే రక్తాన్ని ఈ కిడ్నీలేశుద్ధి చేస్తాయి. ఎప్పటికప్పుడు రక్తంలో చేరే మలినాలను ఫిల్టర్‌ చేసి మూత్రం రూపంలో బయటకు పంపుతాయి. కిడ్నీలు సరిగ్గా పని చేస్తేనే.. ఇతర అవయవాలు బాగా పనిచేస్తాయి. లేకపోతే అవయవాలు పని చేయడం మానేసి ప్రాణాలకే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. కిడ్నీల విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే కిడ్నీ ఫెయిల్యూర్ అయ్యే అవకాశాలు పెరుగుతాయి.