Rice benefits: అన్నం వండే ముందు.. బియ్యాన్ని ఎందుకు నానబెడతారో తెలుసా?

Soaked rice health benefits: భారతీయ వంటకాల్లో అన్నం ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఇది దేశంలోనే ప్రధాన ఆహారంగా పరిగణిస్తారు. అన్నం దక్షిణ భారత వంటకాల్లో ప్రధానమైంది. తరచూ బియ్యం అనేక రకాలు ఉన్నాయి. అన్నం ఉడకబెట్టి తింటే అందులోని పోషకాలు మనకు సులువుగా అందుతాయి.