A FIFTH OF WOMEN HAVE HAD ILLICIT AFFAIRS SAYS A BRITISH SURVEY BS
మొగుళ్లను మోసం చేస్తున్న భార్యలు.. సర్వేలో షాకింగ్ నిజాలు..
ఓ సర్వే బాంబ్ పేల్చింది.. భర్తలను చాలా మంది భార్యలు మోసం చేస్తున్నారని తెలిపింది.. పక్కనే ఉంటూ పక్కలో బళ్లెంలా మారుతున్నారని వెల్లడించింది.. వివాహేతర సంబంధాలు పెట్టుకొని పచ్చని కాపురాన్ని పాడు చేసుకుంటున్నారని స్పష్టం చేసింది.
ఓ సర్వే బాంబ్ పేల్చింది.. భర్తలను చాలా మంది భార్యలు మోసం చేస్తున్నారని తెలిపింది.. పక్కనే ఉంటూ పక్కలో బళ్లెంలా మారుతున్నారని వెల్లడించింది.
2/ 8
వివాహేతర సంబంధాలు పెట్టుకొని పచ్చని కాపురాన్ని పాడు చేసుకుంటున్నారని స్పష్టం చేసింది.సగం మంది పెళ్లైన మహిళలు తమ భర్తలను మోసం చేస్తూ, వేరొకరితో సంబంధం పెట్టుకుంటున్నారని వివరించింది.
3/ 8
బ్రిటన్‌లోని ఇన్ డెప్త్ సెక్స్ అండ్ రిలేషన్షిప్ సర్వే ప్రకారం.. 40 శాతం మంది మహిళలు వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తున్నారు. 47 శాతం మంది తమ పార్ట్నర్స్, భర్తలతో నిజాయితీగా ఉండటం లేదట.
4/ 8
దాదాపు వెయ్యి మంది మహిళలను సర్వే చేయగా ఈ దారుణ విషయం వెల్లడైంది. ఇలా.. మహిళలు వివాహేతర సంబంధం పెట్టుకోవడానికి కారణాలను విశ్లేషించగా పలు ఆసక్తికర విషయాలు తెలిశాయి.
5/ 8
ఎక్కువ ఆఫీస్ పనిలోనే నిమగ్నం అవ్వడం, తన భావాలను పంచుకోవడానికి సమయం కేటాయించకపోవడం, పొద్దస్తమానం జాబ్ గురించే ఆలోచించడం, ఎక్కువగా మద్యం సేవించడం.. తదితర కారణాలను వెల్లడించారు.
6/ 8
వివాహ బంధంలో ఆనందం లేకపోయినా, భాగస్వామి నచ్చకపోయినా.. తాము ఫ్రెండ్ గానీ, తోటి సహోద్యోగితో సంబంధం పెట్టుకున్నామని 27 శాతం మంది పురుషులు, 15 శాతం మంది మహిళలు తెలిపారు.
7/ 8
ఇక.. బాస్‌తో వివాహేతర సంబంధం పెట్టుకోవాలని 17 శాతం మంది కోరుకుంటున్నారట. తాము తమ భర్తల్ని మోసం చేస్తూ, వేరొకరితో సంబంధం పెట్టుకున్నామని 39 శాతం మంది మహిళలు తెలిపారు.
8/ 8
పిల్లలు పుట్టాక వివాహేతర సంబంధం పెట్టుకున్నామని మెజారిటీ మహిళలు వెల్లడించారని సర్వే పేర్కొంది.