Red Ladyfinger: ఆ బెండకాయలు కేజీ రూ.300... ఎందుకో తెలుసా?

Red Ladyfinger: అవి అలాంటిలాంటి బెండకాయలు కాదు. గ్రీన్ కలర్ కాకుండా ఎరుపు రంగులో ఉంటాయి. మరి వాటిని పండిస్తున్న రైతు ఎవరు? ఏంటి వాటి ప్రత్యేకత? తెలుసుకుందాం.