Eat a handful of nuts in between your meals: భోజనానికి ముందు గింజలు, పప్పుల వంటివి తినండి. భోజనానికి ముందు ఓ నాలుగు బాదం పప్పులు, జీడిపప్పు వంటివి తింటే... అవి పొట్ట ఫుల్లైన ఫీల్ కలిగిస్తాయి. తద్వారా భోజనం ఎక్కువ తినకుండా ఉంటాం. పైగా... అవి శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. చెడు కొవ్వును తగ్గించి, మంచి కొవ్వును పెంచుతాయి. బాడీకి కావాల్సిన ఎనర్జీ, ఫైబర్, మెగ్నీషియం వంటివి అందిస్తాయి.