Lemon Health: నిమ్మరసం ఎక్కువగా తాగుతున్నారా... డేంజరే.

Health Tips of Lemon Water : మనకు వేడి చేసినప్పుడు, ఒంట్లో నీరసంగా ఉన్నప్పుడు... నిమ్మరసం ది బెస్ట్ ఆప్షన్. అందుకే దీక్ష విరమణ చేసిన వాళ్లకు ఎక్కువగా నిమ్మరసం ఇస్తుంటారు. ఐతే... నిమ్మరసం ఎక్కువగా తాగితే ఆరోగ్యానికి ప్రమాదం. ఎందుకో తెలుసుకుందాం.