Stop Eating Sugar: పంచదార వాడటం మానేయండి... మీలో ఈ 7 మార్పులు వస్తాయి

Stop Eating Sugar: ఒకప్పుడు పంచదార ఎంత తిన్నా ఏమీ అనేవారు కాదు... ఈ రోజుల్లో డాక్టర్లంతా చక్కెర తినవద్దు అని మరీ మరీ చెబుతున్నారు. ఎందుకిలా... పంచదార తింటే ఏమవుతుంది... తినడం మానేస్తే ఏ మార్పులు వస్తాయో తెలుసుకుందాం.