Home » photogallery » life-style »

6 AMAZING MIRROR CLEANING TIPS FIE GETTING NEW LOOK RNK

Mirror cleaning tips: అద్దంపై మరకలు ఉంటే.. ఈ 5 ఈజీ టిప్స్ పాటించండి.. చకాచక్ మెరిసిసోతుంది..

Mirror cleaning tips: మార్కెట్‌లో లభించే మిర్రర్ క్లీనర్‌లను చాలా ఇళ్లలో అద్దాన్ని శుభ్రం చేయడానికి ఉపయోగిస్తారు. ఇది చాలా ఖరీదైనది. మీరు అద్దాన్ని శుభ్రంగా ఉంచడానికి ఆర్థిక ,సులభమైన మార్గం కోసం చూస్తున్నట్లయితే మేము మీకు సహాయం చేస్తాము. వాటికి కొన్ని చిట్కాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం.